విజయవాడలో వరద ముంపునకు గురైన బాధితులకు రేపటి (సెప్టెంబర్ 6) నుంచే నిత్యావసరాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. వరద ముంపునకు గురైన బాధితులకు రేపటి (సెప్టెంబర్ 6) నుంచే నిత్యావసరాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. వాటిలో 25 కేజీల బియ్యం బస్తా, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళా దుంపలు, లీటరు పామాయిల్‌ను వరద బాధితులకు పంపిణీ చేయనున్నారు. వరదల్లో నష్టపోయిన వారికి ఈ మేరకు ప్రభుత్వం సాయం చేయనుంది.