వట్టి చేరుకూరు మండలం అనంతవరపాడు గ్రామంలో గురువారం రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యంను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు గాదె వెంకటేశ్వరరావు, చట్టాల త్రినాధ్, జిల్లా సివిల్ సప్లయీ అధికారితో ఆకస్మిక దాడులు నిర్వహించారు. తరుచూ మిల్లు లో రేషన్ బియ్యన్ని అక్రమంగా తరలిస్తున్నరని మిల్లు పై చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల అధికారులను ఆదేశించారు.