పుస్తకాలు అమ్మే ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

1105చూసినవారు
విద్యాహక్కు చట్టప్రకారం ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో పుస్తకాలు, యూనిఫాం అమ్మే విద్యాసంస్థలుపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రేపల్లె పట్టణ కార్యదర్శి సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. రేపల్లె పట్టణంలో ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు, స్కూల్స్ లో విచ్చలవిడిగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అమ్మకాలు జరుగుతున్నాయని అన్నారు. బుధవారం రేపల్లెలో ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు అక్రమ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్