అమృతలూరు: రాష్ట్ర బడ్జెట్ లో పేదల సంక్షేమానికి పెద్దపేట

58చూసినవారు
అమృతలూరు: రాష్ట్ర బడ్జెట్ లో పేదల సంక్షేమానికి పెద్దపేట
రాష్ట్ర బడ్జెట్ లో పేదల సంక్షేమం కోసం పెద్దపీట వేశారని టిడిపి నేత, గ్రేస్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ కైతేపల్లి షాలెం రాజు పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ పై సోమవారం అమృతలూరులో విలేకరులతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరిచే రీతిలో పేదల సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. ఎస్సీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం దాదాపు 70 వేల కోట్ల రూపాయలు కేటాయింపులు జరిపారన్నారు.

సంబంధిత పోస్ట్