భట్టిప్రోలు: ఐలవరంలో ధర్మరక్షా దినోత్సవం

54చూసినవారు
సమరసత సేవా ఫౌండేషన్ నిర్వహిస్తున్న ధర్మరక్షా దినోత్సవాల్లో భాగంగా భట్టిప్రోలు మండలం ఐలవరం శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో బుధవారం ధర్మరక్షా దినోత్సవం నిర్వహించారు. జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు మాట్లాడుతూ హిందూ ధర్మ రక్షణ కోసం జీవితాంతం కృషిచేసి 84 సంవత్సరాల వయసులో మతఛాందస్తవాదుల కాల్పులతో మరణించిన లక్ష్మణానంద సరస్వతి స్వామి సంస్మరణ దినాన్ని ధర్మరక్షా దినోత్సవంగా జరుపుకోవటం జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్