రేపల్లె సంగీత మొబైల్స్ మేనేజర్ పై ఫిర్యాదు

55చూసినవారు
రేపల్లె సంగీత మొబైల్స్ మేనేజర్ పై ఫిర్యాదు
రేపల్లె పట్టణంలోని సంగీత మొబైల్స్ మేనేజర్ వరిగంచి కమలాకర్ మొబైల్ షాప్ లోని మొబైల్స్ అమ్ముకుని వచ్చిన సొమ్మును కంపెనీకి జమ చేయకుండా 13 లక్షల 42 వేల 671 రూపాయలు సొంతానికి వాడుకున్నాడని సోమవారం కేసు నమోదయింది. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల సంగీత మొబైల్స్ మేనేజర్ పులి నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమలాకర్ పై కేసు నమోదు చేసినట్లు రేపల్లె పట్టణ సిఐ మల్లికార్జునరావు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్