ప్రతి అవ్వ, తాతకు రేపు పెన్షన్ పంపిణీ: రాఘవ

79చూసినవారు
ప్రతి అవ్వ, తాతకు స్వయంగా పెన్షన్ డబ్బులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు రేపు తాడేపల్లి లో పంపిణీ చేయనున్నారని సత్తెనపల్లి తెలుగు యువత అధ్యక్షులు రాఘవ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు మొదటిసారిగా 35 రూపాయలు ఇచ్చారు. దానిని నాలుగు వేలుకు పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు కి దక్కింది అని తెలిపారు.

సంబంధిత పోస్ట్