సత్తెనపల్లిలో కుండపోత వర్షం

571చూసినవారు
సత్తెనపల్లిలో ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. శుక్రవారం ఆకాశం మేఘవృతమై ఒక్కసారిగా వర్షం పడింది. తొలకరి పలకరింపుగా వచ్చిన వర్షానికి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పంట పొలాలను దున్ని విత్తన సాగు కోసం సిద్ధం చేశారు. తొలకరి వర్షం పడటంతో పంట పొలంలో సాగుకు రైతులు సంసిద్ధమవుతున్నారు.

సంబంధిత పోస్ట్