Jan 13, 2025, 14:01 IST/జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల: ఆర్టీఓ సభ్యుడిగా కమటాల శ్రీనివాస్
Jan 13, 2025, 14:01 IST
రోడ్డు రవాణా సంస్థ సభ్యులుగా జగిత్యాల పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కమటాల శ్రీనివాస్ నియామకమాయ్యరు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజు ఉత్తర్వులు జారిచేయగా సోమవారం జగిత్యాల ఆర్టీఓ శ్రీనివాస్ సమక్షంలో కమటాల శ్రీనివాస్ బాధ్యతలు తీసుకున్నారు. శ్రీనివాస్ జగిత్యాల వర్తక సంఘం అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.