ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం షెడ్యూల్ ను సీఎం కార్యాలయ అధికారులు విడుదల చేశారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయానికి వెళ్తారు. 11.30లకు సచివాలయంలోని 5వ బ్లాక్ లో రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొంటారు. 12.30లకు ఐటీ పాలసీపై సమీక్షిస్తారు. సాయంత్రం 6 గంటలకు జీ.ఎస్.డబ్ల్యూ.ఎస్ డిపార్ట్మెంట్ పై సమీక్షిస్తారని అధికారులు తెలిపారు.