తాడికొండ: సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి: సీఐ

55చూసినవారు
తాడికొండ: సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి: సీఐ
ప్రజలు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సీఐ వాసు సూచించారు. మంగళవారం తాడికొండ మండలంలో సీఐ మాట్లాడుతూ వాట్సాప్ లో అపరిచితుల నుంచి వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దన్నారు. కొందరు సైబర్ నేరగాళ్లు ఆఫర్స్ ల ఉండే లింకులు పంపిస్తారని, వాటిని క్లిక్ చేయగానే మన ఖాతాలలో ఉన్న నగదు మొత్తం చోరీ అవుతుందన్నారు. అలాంటి వాటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్