ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను కలిసిన మంత్రి అనగాని

77చూసినవారు
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను కలిసిన మంత్రి అనగాని
మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆదివారం కలిశారు. తెనాలి పట్టణంలోని ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను మంత్రి అనగాని సత్య ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు కలిసి చర్చించారు.

సంబంధిత పోస్ట్