ఇచ్చిన హామీలను నెరవేర్చడమే మా లక్ష్యం: ఎమ్మెల్యే నక్కా

53చూసినవారు
కొల్లూరు మండలంలో కూటమి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేసినట్లు ఆయన అన్నారు. ఈ పెన్షన్లను పంపిణీ చేయటంలో పండగ వాతావరణం నెలకొందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు మైనేని మురళీకృష్ణ, ఉసా రాజేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్