వసతి గృహ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

68చూసినవారు
వసతి గృహ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం
వినుకొండ పట్టణంలోని కారం పూడి రోడ్డులో గల ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో చేరేందుకు దర ఖాస్తు చేసుకోవాలని సోమవారం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పి. రత్నకుమారి తెలిపారు. ఈ వసతి గృహంలో ఇంటర్, డిగ్రీ, ఒకేషనల్ కోర్సులు చదివే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులను చేరవచ్చని తెలిపారు. ఈ నెల 30వ తేదీలోపు ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.

సంబంధిత పోస్ట్