వినుకొండ: పశువులు చనిపోతే 21రోజుల్లోనే బీమా పరిహారం: జీవీ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పశువులు చనిపోతే 21 రోజుల్లోనే పాడి రైతులు, జీవాల పెంపకం దారులకు బీమా పరిహారం అందిస్తున్నామని సోమవారం చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతీ గ్రామానికి 2 గోకులాలు మంజూరు చేస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.