వినుకొండలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

72చూసినవారు
వినుకొండ పట్టణ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగి ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. పట్టణ సమీపంలోని పశువులేరు బ్రిడ్జి వద్ద ఆదివారం బైకును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్