2025లో తొలి ఉషోదయం చూశారా?

68చూసినవారు
2025కు స్వాగతం పలుకుతూ భానుడు ఉదయించాాడు. మబ్బులను చీల్చుకుంటూ ఉషాకిరణాలు నేలను తాకాయి. కొత్త ఏడాదిలో తొలి సూర్యోదయం చూసేందుకు చాలా మంది చెన్నై, పూణే, సిమ్లా, కొచ్చి వంటి పర్యాటక ప్రాంతాలు, పలు బీచ్‌లకు వెళ్లి తమ ఫోన్ కెమెరాల్లో ఈ అద్భుత దృశ్యాలను బంధించారు. దీనికి సంబంధించిన వీడియోలు ట్విట్టర్ ‘ఎక్స్’లో వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్