పవన్ కళ్యాణ్ నాలుగో భార్య అతనే: మంత్రి అంబటి (వీడియో)

56చూసినవారు
ఏపీలోని తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన పార్టీలు కలిసి మొదటి ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ తన నాలుగో భార్య అని పవన్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పవన్ నాలుగో భార్య జగన్ కాదని, ఆయన నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు మొగుడు సీఎం జగన్ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :