రాజ‌కీయాల‌కు అతీతంగా అంబ‌టి రాంబాబు ట్వీట్‌

77చూసినవారు
రాజ‌కీయాల‌కు అతీతంగా అంబ‌టి రాంబాబు ట్వీట్‌
ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబు రాజకీయాల‌కు అతీతంగా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో కూడా మిత్రుల‌కి, ప్ర‌త్య‌ర్థుల‌కు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు అని త‌న‌దైన శైలిలో పంచ్ వేశారు. విష‌యం ఏంటంటే.. అంబ‌టి ట్విట్ట‌ర్ అకౌంట్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య ల‌క్ష దాటింది. ఈ సంద‌ర్భంగా అంబ‌టి ట్వీట్ చేశారు. లక్ష ఫాలోవర్స్ దాటిన సందర్భంగా.. ఫాలో అవుతున్న శ్రేయోభిలాషులకి, మిత్రులకి మరియు ప్రత్యర్థులకి హృదయపూర్వక ధన్యవాదాలు! అని ఆయ‌న ట్వీట్ వైర‌ల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్