ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

52చూసినవారు
ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన అలర్ట్ ప్రకారం మరో మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. మత్స్యకారులు రానున్న నాలుగు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్