మహిళలు సోమవారం గోళ్లు కత్తిరిస్తే అదృష్టం: పండితులు

1089చూసినవారు
మహిళలు సోమవారం గోళ్లు కత్తిరిస్తే అదృష్టం: పండితులు
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గోళ్లు కత్తిరించడానికి కూడా నియమాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. సోమ, బుధ వారాల్లో మహిళలు గోళ్లు కత్తిరిస్తే అదృష్టం కలుగుతుంది. భర్తకు ఆర్థిక లాభం చేకూరడంతో పాటు ఆయుష్షు పెరుగుతుంది. శుక్రవారం గోళ్లు కత్తిరిస్తే భర్తతో సంబంధాలు బలపడతాయి. ఇక శనివారం గోళ్లు కత్తిరించకూడదు. ఆ రోజున గోళ్లు కత్తిరిస్తే శని దేవుడి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందని పండితులు పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్