హోం మంత్రి అనిత వార్నింగ్

77చూసినవారు
హోం మంత్రి అనిత వార్నింగ్
AP: సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడుతూ పేట్రేగిపోయేవాళ్లను వదలమని హోం మంత్రి అనిత అన్నారు. టీడీపీ వాళ్లు ఎవరైనా పోస్టులు పెట్టినా వాళ్లను కూడా వదలమని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమయ్యామని తెలిపారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో పోలీసులు తలెత్తుకునేలా.. నేరస్థుడు భయపడేలా చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్