పవన్ కళ్యాణ్‌కు CM పదవి ఇస్తే స్వాగతిస్తా: టీడీపీ ఎమ్మెల్యే

78చూసినవారు
పవన్ కళ్యాణ్‌కు CM పదవి ఇస్తే స్వాగతిస్తా: టీడీపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రి లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి అంశంపై ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. దీంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూనే.. పవన్ కళ్యాణ్‌ను కూడా సీఎంను చేస్తే స్వాగతిస్తానన్నారు. కూటమిలో పెద్దలు ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో నిర్ణయిస్తారన్నారని TDP ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తన అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్