తీరా చూస్తే నాది మూడో స్థానం: లోకేష్(వీడియో)

62చూసినవారు
విశాఖలో వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న తాజ్ వరుణ్ బే సాండ్స్ హోటల్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలప్పుడు తనకు వచ్చిన ఓట్ల మెజార్జీ కోసం మాట్లాడారు. "91413 ఓట్ల మెజారిటీ వచ్చేసరికి నాదే రికార్డ్ అనుకొని పొంగిపోయా. తీరా చూస్తే నాది మూడో స్థానం" అని అన్నారు. దశాబ్ధాలుగా వైజాగ్ టీడీపీకి అండగా నిలిచిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్