వాటర్ బాటిళ్లలో మైక్రోప్లాస్టిక్‌లు

84చూసినవారు
వాటర్ బాటిళ్లలో మైక్రోప్లాస్టిక్‌లు
కేరళలో బాటిల్ వాటర్‌పై జరిపిన అధ్యయనంలో 10 ప్రధాన బ్రాండ్లలో మైక్రోప్లాస్టిక్‌లను గుర్తించారు. వీటిలో లీటరు నీటిలో 3 నుంచి 10 కణాలున్నాయి. శుద్ధి చేయని నీరు, ప్యాకేజింగ్ విధానం నుంచి ఈ కాలుష్యం వస్తుంది. ఆహారం, గాలి, మానవులలో మిళితమై ఉన్న మైక్రోప్లాస్టిక్‌లు ఆరోగ్య సమస్యలను పెంచుతున్నాయి. నిపుణులు కఠినమైన నిబంధనలు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంతో పాటు మెరుగైన రీసైక్లింగ్ పద్దతులను కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్