ఐ బ్రోస్ థ్రెడ్డింగ్ చేయించడం వల్ల కళ్ల వద్ద ఎర్రగా మారుతుందని, అసౌకర్యం కలుగుతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందని, ఎక్కువగా దేనిని గుర్తుపెట్టుకోలేని పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఐ బ్రోస్ వల్ల కనుబొమ్మల చుట్టూ ఉండే స్కిన్ పోర్స్ తెరచుకుంటాయి. దీంతో అనేక రకాల ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి. ఇక స్కిన్ పోర్స్ మూసుకోవడానికి ఏదైనా లోషన్ కానీ, రోజ్ వాటర్ కానీ అప్లై చేయాలి.