ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్రగాయాలు (వీడియో)

81చూసినవారు
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాజ్‌కోట్‌లోని పటేల్ చౌక్ సమీపంలో బైక్ రోడ్డు క్రాస్ చేస్తుండగా.. ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ మీద ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్