వైజాగ్‌ వాసులకు ముఖ్య గమనిక!

63చూసినవారు
వైజాగ్‌ వాసులకు ముఖ్య గమనిక!
వైజాగ్‌వాసులకు ముఖ్య గమనిక. వచ్చే ఏడాది ఆరంభం నుంచి విశాఖలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద పూర్తిస్థాయిలో నిషేధం అమల్లోకి రానుంది. జనవరి 1, 2025 నుంచి విశాఖపట్నంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద పూర్తి స్థాయిలో నిషేధం అమలు చేయనున్నట్లు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. దీనిపై ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది. జనవరి ఒకటి నుంచి ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తామని జీవీఎంసీ స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్