షర్మిల టోన్ మారుతోందా?

80చూసినవారు
షర్మిల టోన్ మారుతోందా?
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల గొంతు నెమ్మదిగా సవరించుకుంటున్నారా? అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆమె తాజాగా చేసిన ఒక ట్వీట్‌లో జగన్ ప్రస్తావన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లేకుండా విమర్శలు చేయడం అందరినీ ఆసక్తి కలిగించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ జనసేన పార్టీలను తప్పు పట్టారు. మరో వైపు జగన్‌తో విజయమ్మ క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం.. ఇప్పుడు షర్మిల వాయిస్‌లో తేడా రావడంతో దీని మీదనే చర్చ సాగుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్