పెళ్లి సాకుతో 16 ఏళ్ళ బాలికపై అత్యాచారం

76చూసినవారు
పెళ్లి సాకుతో 16 ఏళ్ళ బాలికపై అత్యాచారం
గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఇటీవల దారుణ ఘటన జరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఓ వ్యక్తి 16 ఏళ్ళ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక జరిగిన విషయం తన తల్లికి చెప్పడంతో.. ఆమె మోర్బి సిటీ బి-డివిజన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని సాహిల్ కటియాగా గుర్తించారు. అతనిపై ఐదు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్