విజయసాయిరెడ్డి రాజీనామాకు కారణం ఇదేనా!

52చూసినవారు
విజయసాయిరెడ్డి రాజీనామాకు కారణం ఇదేనా!
ఏపీ దేవాదాయశాఖ కమిషనర్‌గా రామచంద్రమోహన్ బాధ్యతలు స్వీకరించారు. మోహన్‌కు బాధ్యతలు అప్పగించిన వెంటనే వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. రామచంద్ర మోహన్‌కు పదవి రాకుండా ఉండేందుకు విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. సింహాచలం భూములు, దేవాదాయశాఖ మాజీ అధికారిణి శాంతి వ్యవహారంలో తనకు ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేసినట్లు చర్చ జరుగుతోంది.

ట్యాగ్స్ :