అది కుటుంబ వివాదం.. రాజకీయం కాదు: సీపీఐ నారాయణ (వీడియో)

67చూసినవారు
AP: వైఎస్ జగన్, షర్మిల ఆస్తి తగాదాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నాచెల్లెళ్ల పంచాయితీలో బయటి వాళ్ల జోక్యం అనవసరమని అభిప్రాయపడ్డారు. వైఎస్ విజయమ్మ ఈ వివాదంపై ఇప్పటికే స్పందించిందన్నారు. కుటుంబ పరంగా అన్నాచెల్లెళ్ల మధ్య తలెత్తిన వివాదాన్ని వారు పరిష్కరించుకోగలరన్నారు. అది కుటుంబ వివాదం.. దాన్ని రాజకీయం చేయవద్దన్నారు.

సంబంధిత పోస్ట్