అమెరికాకు చేరిన జగన్ అవినీతి: మంత్రి సత్యకుమార్

60చూసినవారు
అమెరికాకు చేరిన జగన్ అవినీతి: మంత్రి సత్యకుమార్
AP: వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి సత్యకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ‘జగన్ అవినీతి ఇప్పుడు అమెరికా దాకా చేరింది. గతంలో సెకీ ఒప్పందాలపై నామినేషన్ ప్రతిపాదించినా వద్దని చెప్పాం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్వయంగా ఒప్పందాలపై బహిరంగంగా మాట్లాడారు. తన ప్రమేయం లేకుండానే ఒప్పందం జరిగిందని బాలినేని స్పష్టం చేశారు. ఈ ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.’ అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్