'విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి రాజధాని కడదామని జగన్ అన్నారు'

63చూసినవారు
'విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి రాజధాని కడదామని జగన్ అన్నారు'
వైఎస్ జగన్‌పై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారని టీడీపీ ట్వీట్ చేసింది. 'సీఎంగా ఉన్నప్పుడు జగన్ భయంకరమైన ఆలోచనలు చేసేవారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి రాజధాని కడదాం అన్నారు. ఆ మాట వినగానే నేను షాక్ అయ్యాను' అంటూ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఓ టీవీ డిబేట్‌లో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసింది. కాగా సీఎస్‌గా ఉన్న సమయంలోనే సుబ్రహ్మణ్యంను వైసీపీ ప్రభుత్వం బదిలీ చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్