జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్

64చూసినవారు
జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్
జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో మరోసారి ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌ చోటుచేసుకుంది. దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. దోడా జిల్లాలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్