వీడు మనిషి కాదు.. కారుతో లేగా దూడను తొక్కి చంపాడు(వీడియో)

85చూసినవారు
ఛత్తీస్‌గఢ్ లోని బిలాస్పూర్ లో షేక్ షాహిద్ అనే వ్యక్తి ఆవుల పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. రోడ్డుపై పడుకున్న లేగదూడపైకి కావాలని కారు ఎక్కించాడు. అంతటితో ఆగకుండా రివర్స్ లో మళ్ళీ ఆ దూడను కారుతో తొక్కించాడు. దాంతో అది చనిపోయింది. ఆ క్రమంలో బిడ్డను రక్షించుకునేందుకు ఆ తల్లి ఆవు తల్లడిల్లిపోయిన దృశ్యాలు హృదయాలను కలచి వేస్తోంది. సీసీటీవీలో రికార్డు అయిన అక్కడి దృశ్యాలు వైరల్ కావడంతో అతడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్