జగన్ వర్సెస్ బాలయ్య.. బిగ్ పొలిటికల్ వార్ !

79చూసినవారు
జగన్ వర్సెస్ బాలయ్య.. బిగ్ పొలిటికల్ వార్ !
హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌, వైసీపీ అధినేత జ‌గన్ మ‌ధ్య స‌రైన రాజ‌కీయ స‌మ‌ర‌మే రాబోతుంది. హిందూపురం బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు. అక్కడ తొందరలో హిందుపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్‌కి సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా హిందూపురం వేదికగా జగన్ వర్సెస్ బాలయ్యగా పొలిటికల్ వార్‌కు రంగం సిద్ధమైంది. ఇంతకీ హిందూపురం చైర్ పర్సన్ ఎవరు అవుతారు అన్నది చూడాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్