పవన్ కళ్యాణ్‌పై జనసేన గూస్‌బంప్స్ వీడియో

80చూసినవారు
ఏపీలోని హిందూ ఆలయాలపై జరిగిన దాడులను ఉద్దేశించి జనసేన ట్వీట్ చేసింది. సనాతన ధర్మంతో నడిచే దేశంలో పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని పవన్ హెచ్చరించిన వీడియోను షేర్ చేసింది. హద్దు దాటితే నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అన్న పవన్ డైలాగ్, జనసేన విజయం, జన సేనానిపై ప్రధాని మోడీ ప్రశంసలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూస్తుంటే గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.