రామోజీరావును తలుచుకుంటూ ఏడ్చిన అన్నపూర్ణమ్మ (వీడియో)

85చూసినవారు
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల సీనియర్ నటి అన్నపూర్ణమ్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి.. అనంతరం మాట్లాడారు. 'కళాకారులందరికి రామోజీరావు దేవుడు. నా చివరి ఊపిరి వరకు ఆయనను మర్చిపోలేను. తెలుగుకు వెలగుని తీసుకొచ్చారు. తెలుగంటే పంచ ప్రాణాలు పెట్టిన మా తెలుగు వాడు రామోజీరావు' అంటూ అన్నపూర్ణమ్మ ఏడ్చేసారు.

సంబంధిత పోస్ట్