ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం-2024 థీమ్ ఏంటి?

77చూసినవారు
ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం-2024 థీమ్ ఏంటి?
మహాసముద్రాలు భూమికి ఊపిరితిత్తులుగా చెబుతారు. ఈ సందర్భంగా సముద్ర వనరులను సంరక్షించేందుకు ప్రతి ఏటా జూన్ 8న ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఏదో ఒక థీమ్‌తో ప్రజలకు మహా సముద్రాల సంరక్షణపై యూఎన్ఓ అవగాహన కల్పిస్తుంది. ఈసారి 'అవేకెన్ న్యూ డెప్త్స్' అనే థీమ్‌తో వచ్చింది.

సంబంధిత పోస్ట్