నలుగురు బందీలను రక్షించిన ఇజ్రాయెల్ (వీడియో)

66చూసినవారు
హమాస్ కిడ్నాప్ చేసిన నలుగురు బందీలను జూన్ 8న రక్షించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. నుసెయిరత్‌లో పగటి పూట చేపట్టిన సంక్లిష్టమైన ప్రత్యేక ఆపరేషన్‌లో నలుగురిని ఇజ్రాయెల్ ఆర్మీ రక్షించినట్లు పేర్కొంది. రెండు వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న బందీలను రక్షించినట్లు వివరించింది. అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి 250 మందిని బందీలుగా పట్టుకుంది. నవంబర్‌లో సగం మందిని హమాస్ విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్