ఏపీలో నేడు, రేపు సంతాప దినాలు

76చూసినవారు
ఏపీలో నేడు, రేపు సంతాప దినాలు
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల ఏపీ ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది. ఆదివారం, సోమవారం సంతాప దినాలుగా పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు రోజులూ జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేయాలని, అధికారికంగా ఏ వేడుకలూ నిర్వహించరాదని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్