బద్వేల్: నరసాపురంలో నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే ర్యాలీ

77చూసినవారు
బద్వేల్: నరసాపురంలో నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే ర్యాలీ
శ్రీ అవధూత కాశినాయన మండలంలోని నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారులు ప్రశాంతి, పుష్ప ఆధ్వర్యంలో నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా గురువారం విద్యార్థులతో గ్రామంలోని పురవీధుల్లో పరీక్ష క్యాన్సర్కు రక్ష క్యాన్సర్పై విజయం స్కీనింగ్ తో సాధ్యం అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఆమె తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్