ముద్దనూరులో ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

64చూసినవారు
ముద్దనూరులో ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
ముద్దనూరు మండలంలోని విద్యార్థుల ఆధార్ కార్డ్ అప్డేట్, సవరణల కోసం ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎంఈవోలు సుబ్బారావు, నాగేశ్వరనాయక్ కోరారు. ఈ మేరకు గురువారం ఎంపీడీవో ముకుంద రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని తాత్కాలిక ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఎంపీడీవో చెప్పారు.

సంబంధిత పోస్ట్