కొండాపురం: ఈ నెల 14 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

83చూసినవారు
కొండాపురం: ఈ నెల 14 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు
ఈ నెల 14వ తేదీ నుంచి 3.0 క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని మండలంలోని అన్ని సచివాలయాల్లో ప్రారంభించనున్నట్లు కొండాపురం పీహెచ్సీ వైద్యురాలు వి. సుజాత మంగళవారం తెలిపారు. ఇంటింటి సర్వే చేసి వారిలో హైపర్ టెన్షన్, షుగర్, ఆస్తమా వ్యాధిగ్రస్తులకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. 0-18 సంవత్సరాల పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తగు సూచనలు, సలహాలు ఇస్తారని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్