పొద్దు పొద్దున్నే ప్రారంభమైన పింఛన్ పంపిణి

51చూసినవారు
పొద్దు పొద్దున్నే ప్రారంభమైన పింఛన్ పంపిణి
మంగళవారం నుంచే ఎన్‌టీఆర్ సామాజిక భరోసా ఫించన్ల పంపిణి కార్యక్రమం ప్రారంభమైంది. ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని 12, 13 వార్డులలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. లబ్ధిదారుల ఇంటి వద్దనే సచివాలయం సిబ్బంది టిడిపి టౌన్ ప్రెసిడెంట్ సన్నపరెడ్డి సంజీవ్ రెడ్డి వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్