చెన్నూరు: రెడ్ బుక్ రాజ్యాంగంలో అక్రమ అరెస్టులు

75చూసినవారు
చెన్నూరు: రెడ్ బుక్ రాజ్యాంగంలో అక్రమ అరెస్టులు
రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని వైసిపి నాయకులు, కార్యకర్తలు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంతో అక్రమ అరెస్టులకు బలవుతున్నారని వైసిపి జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి జి. సాయికుమార్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసిపి నాయకులు, కార్యకర్తలే టార్గెట్ గా తీసుకొని వారిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్