సీఎం బావమరిదికి రెండు చోట్ల వేర్వేరు పేర్లతో రెండు ఓట్లు

11729చూసినవారు
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బావమరిది, చింతకొమ్మదిన్నె జెడ్పిటిసి పోచంరెడ్డి నరేన్ రామానుజులురెడ్డి నీకిది తగునా వేర్వేరు చోట్ల వేర్వేరు పేర్లతో రెండు ఓట్లు చేర్చుకోవడం తప్పు కాదా? అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కమలాపురంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు పుత్తా ఎల్లారెడ్డి మాట్లాడుతూ కమలాపురం బూతు నెంబర్ 29, చెన్నూరు బూతు నెంబర్ 71 లో ఓటు నమోదు చేసుకోవడంపై ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్