Apr 15, 2025, 00:04 IST/
పెళ్లికి వేళాయె.. మంచి ముహూర్తాలు వచ్చేశాయ్!
Apr 15, 2025, 00:04 IST
పెళ్లి కోసం ఎదురుచూస్తున్న అమ్మాయి, అబ్బాయిలకు గుడ్ న్యూస్. శుభ ముహూర్తాలు వచ్చేశాయ్. ఈ నెల 16 నుంచి అంటే రేపటి నుంచి పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఏప్రిల్ 16, 18, 20, 21, 23, 30, మే 1, 3, 4, 8, 9, 10, 11, 14, 16, 18, 19, 21, 23, 24, 30, జూన్ 2, 4, 5, 6, 7, 8 తేదీల్లో మంచి రోజులున్నాయన్నారు. జూన్ 11 నుంచి జులై 12 వరకు ఆషాఢమాసంలో ముహూర్తాల్లేవని.. మళ్లీ JUL 25 నుంచి శ్రావణమాసంలో మంచిరోజులు ఉన్నాయన్నారు.