జమిలి ఎన్నికలు అంటే ఏమిటి? ఇది లాభమా నష్టమా? (వీడియో)

60చూసినవారు
జమిలి ఎన్నికలు.. ఇటీవల దీని పై చాలా చర్చ జరిగింది. 2029లో జమిలి ఎన్నికలను నిర్వహించాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కేబినేట్ ఈ బిల్లుకు ఆమోదం కూడా తెలిపింది. కానీ చాలా రాష్ట్రాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. అసలు జమిలి ఎన్నికలు అంటే ఏమిటి? దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్